వంద కోక్ లు కొని బార్ లో ఇవ్వండి..

  0
  130

  ఆన్ లైన్ కోర్టు విచారణలో కోక్ తాగుతున్న ఒక పోలీసు అధికారికి గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి విచిత్రమైన శిక్ష విధించారు. అహ్మదాబాద్ లో ట్రాఫిక్ జంక్షన్ లో ఆ పోలీసు అధికారి ఇద్దరు మహిళలను కొట్టారు. దీంతో వాళ్ళు ఆయనపై కేసువేశారు. ఏఈ కేసు వీడియో కాలింగ్ సిస్టంలో విచారిస్తున్న న్యాయమూర్తికి , పోలీసు అధికారి కోక్ సిప్ చేస్తూ కనిపించారు. . దీంతో న్యాయమూర్తి , పోలీసు అధికారిని మందలించారు. క్రమశిక్షణ నేర్చుకోమని అన్నారు. చేసిన పొరపాటుకు , వెంటనే వంద కోక్ టిన్స్ కొని , బార్ అసోసియేషన్ లో ఇవ్వాలని ఆదేశించారు. ఈ సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు కూడా , ఆ ఇన్స్పెక్టర్ పై విచారణకు ఆదేశించారు. ఇదే కోర్టు వర్చువల్ హియరింగ్ లో , ఒక లాయర్ సమోసా తినడం చూసిన న్యాయమూర్తి ఆయనను మందలించారు.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..