పట్టపగలే రైలు బోగీల్లో మంటలు..

  0
  138

  బీహార్ లోని మధుబని రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్ దగ్దమైంది. పట్టపగలే , స్టేషన్లో ప్రయాణీకులు చూస్తుండగానే రైలు బోగీల్లో మంటలు వచ్చి ఐదు బోగీలు కాలిపోయాయాయి.

  అదృష్టవశాత్తు బోగీల్లో ఎవరూ లేరు. ఇది జయనగర్ నుంచి ఢిల్లీకి పోయే , స్వతంత్రసేనాని రైలు . ఈ రైలు దగ్ధం వెనుక విద్రోహ చర్యఉందా , లేక ప్రమాదవశాత్తు జరిగిందా అన్న విషయం పరిశీలిస్తున్నామని అధికారులు చెప్పారు.

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..