ఆ భార్య ఉన్మాదం వెనుక మరో భయంకర సత్యం..

  0
  6584

  అక్రమ సంబంధాల భార్యల విషయంలో కొన్ని నిజాలు తెలిస్తే తట్టుకోవడం , కష్టం.. పరాయివాడి మోజులో పడ్డ భార్య నీచ, వికృత చేష్టలు ఎంత ఘోరంగా ఉంటాయో పోలీసుల విచారణలో చివరగా తేలిందిదీ.. పుంగనూరు ప్రాంతానికి చెందిన తులసి అనే కసాయి తల్లి , ఘోరంపై పోలీసులు తాజా విచారణలో తేలిన నిజం ఘోరంగా ఉంది.. ఏడున్నర వయసున్న ఆమె రెండో కొడుకు , తండ్రి లాగే వికారంగా ఉంటాడని ప్రియుడు అన్నాడట .. నీకు నాలాగా బిడ్డ పుడతాడనుకుంటే , వీడేమిటి వికారంగా వాళ్ళ నాన్నలాగా పుట్టాడని ప్రియుడు అన్నందుకే ఈ రాక్షసి , బిడ్డని ఇలా ఘోరంగా హింసించి , హింసించి చంపాలని ప్లాన్ వేసింది. అందుకే బిడ్డపై పెట్టే హింసలను వీడియో తీసి ప్రియుడికి పెట్టి, హ్యాపీగా ఉందా ..? అని అడిగేది.. వాటిని భర్తకుకూడా పెట్టేది.. ప్రియుడి మోజులో ఇలా శాడిస్ట్ గా తయారైన తులసి ని మళ్ళీ విచారించిన పోలీసులు రిమాండ్ కు పంపేశారు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్