డిఎస్పీ, మహిళా పోలీస్ జలకాలాట – పాపం భర్త .

  0
  15487

  కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తన భార్య , డిఎస్పీతో సరసాలు , స్విమ్మింగ్ పూల్లో జలకాలు , హాటల్ గదుల్లో రాసలీలలపై అభాగ్య భర్త మొర పెట్టుకోవడంతో , డిఎస్పీని , మహిళా కానిస్టేబుల్ ని , డిజిపి సస్పెండ్ చేశారు. విచారణకు ఆదేశించారు. వీరిద్దరి బహిరంగ ప్రేమాయణంలో పోస్ట్ చేసిన వీడియోలతో తన పరువు పోయిందంటూ , వాటిని మహిళా కానిస్టేబుల్ భర్తకూడా డిజిపికి పంపారు.

  ఇందులో ఆమె ఓ స్విమ్మింగ్ పూల్ లో , ఆరేళ్ళు కొడుకు పక్కనే ఉన్నా , డిఎస్పీతో , లైంగిక కార్యక్రమంలో పాల్గొంటున్న వీడియో పోలీసు శాఖలో సెన్సేషన్ అయింది. రాజస్థాన్ లోని బేవార్ స్టేషన్ లో డిఎస్పీగా ఈ రసికుడు పనిచేస్తున్నాడు. ఆయన పేరు సైనీ.. అదే పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ తో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి , భర్త మందలించినా , అతడిని కేసులో ఇరికిస్తానని , బెదిరించేదని చెబుతున్నారు.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్