విమానం కిందపడి , ముక్కలైనా ఏడుమంది బ్రతికారు ..

  0
  342

  ఒక ప్రమాదంలో విమానం రెండు ముక్కలైంది. రష్యా లోని తతరస్తాన్ ప్రాంతంలో విమానం కూలిపోయింది. 22 మంది పారాచ్యుట్ జంపర్లతో విమానం పోతుండగా ప్రమాదానికి గురైంది. 15 మంది చనిపోగా , ఏడుమంది మృత్యుంజయులుగా బయటపడ్డారు. వారికీ గాయాలు అయ్యాయని , ప్రాణాపాయం లేదని తెలిపారు.. విమాన ప్రమాదంలో బతికి బయటపడటం నిజంగా మృత్యువుని జయించడమే..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..