కానిస్టేబుల్ పరీక్షల్లో సూపర్ హైటెక్ కాపీయింగ్..

  0
  9884

  కానిస్టేబుల్ పరీక్షలకు వీడు ఇంట హైటెక్ లెవెల్లో కాపీ కొడితే , ఇక కానిస్టేబుల్ అయితే ఇంకేమైనా ఉందా..? మహారాష్ట్రలోని జల్గావ్ లో బాలాద్ అనే యువకుడు చాలా సీరియస్ గా కానిస్టేబుల్ పరీక్షలు రాస్తున్నాడు. అప్పుడప్పుడు ఐన్ స్టీన్ లెవెల్లో ఆలోచిస్తున్నాడు. మధ్య , మధ్యలో బాత్రూం పోయివస్తున్నాడు. దీంతో అధికారులకు అనుమానం వచ్చింది. అయ్యగారిని తనిఖీ చెయ్యాలని చూసారు.. కాళ్లకు గట్టిగా బ్లూటూత్ కట్టేసాడు.. అక్కడవరకు బాగుంది.. మరి చెవుల్లో ఏముందో చూసి బిత్తరపోయారు..రెండు చెవుల్లో మైక్రో చిప్ పెట్టుకొని , బయటనుంచి ఆన్సర్లు వస్తుంటే చకచకా రాసేస్తున్నాడు.. వాడి చెవులనుంచి తీసిన మైక్రో చిప్స్ వీడియో చూడండి..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..