రోగుల కేకలు — ఫోన్లో నర్స్ ముచ్చట్లు.. తర్వాత సీన్ ఇదీ..

  0
  4108

  హాస్పిటల్స్ లో ఒక వైపు రోగుల ఆర్తనాదాలు వినిపిస్తున్న , ఫోన్లో చాటింగ్ , లేదా ముచ్చట్లలో మునిగిపోయే నర్సులు చాలామందే ఉన్నారు.. అలాంటి సీన్ ఇది.. మధ్యప్రదేశ్ లోని బింద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక రోగిని చేర్చారు. రోగి పరిస్థితి ఏమిటో చూడమని బంధువులు నర్సును అడిగారు. అయితే ఆమె ఇది పట్టించుకోకుండా ఫోన్లో ముచ్చట్లలో మునిగి , వెళ్ళిపోండంటూ సైగలు చేయడంతో , వళ్ళు మండిన రోగి బంధువు ఆమె చేతిలో పోన్ తీసి విసిరికొట్టాడు. దీంతో నర్స్ అతడి చెంప పగులకొట్టింది.. ఆలా ఇద్దరిమధ్య పెనుగులాట జరిగింది..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..