లిఫ్ట్ కోసం బైక్ ఆపి ,కత్తితో పొడిచి ..

  0
  683

  అందమైన అమ్మాయి బైకు , లేదా కారు ఆపి లిఫ్ట్ అడిగితే ఇచ్చేవాళ్ళు చాలామందే ఉంటారు.. లిఫ్ట్ ఇవ్వలేకపోయినా బైక్ స్లొచేస్తారు.. అలాంటిదే ఇది.. దేవాన్ష్ అనే 26 యెల్ల యువకుడు , ఫ్రెండ్ తో కలిసి ఇండోర్ అరుణ్ నగర్ లోని ఇంటికి పోతున్నాడు. రాత్రి 9 గంటల సమయంలో ఎవరూ లేని సమయంలో ఓ అమ్మాయి బైక్ ఆపింది.. బైక్ స్లొచేసిన దేవాన్ష్ ను అమ్మాయి కత్తితో పొడిచింది.

  వెనుక కూర్చున్న ఫ్రెండ్ పారిపోయాడు.. తర్వాత దేవాన్ష్ ని చంపేసి , అతడి మెడలో బంగారు చైన్లు , ఉంగరాలు తీశారు. దేవాన్ష్ ని , బైక్ వెనుక కూర్చున్న ఫ్రెండ్ చంపేశాడని మొదట పోలీసులు అనుమానించారు. అయితే సిసి కెమెరా చూస్తే , ఒక అమ్మాయి బైక్ ఆపి కట్టితి పొడవడం , ఆ వెంటనే మరొఇద్దరు వచ్చి కొట్టి చంపేయడం కనిపించింది. పోలీసు విచారణలో అమ్మాయిని , జోయా అనే హిజ్రాగా గుర్తించారు. ఇటీవలే ఒక రౌడీ ని పెళ్ళాడి , దారిదోపిడీలకు ఇలాంటి దుర్మార్గాలు చేస్తోందని తేలింది..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..