ట్రాఫిక్ లో నిప్పుకోడి పరుగులు.. చివరకు.?

  0
  1273

  నగరంలో ఉదయంపూట రద్దీగా ఉన్న రోడ్లపై నిప్పుకోడి ఆయాసపడుతూ పరుగులు తీస్తోంది. ఒక్కసారిగా ట్రాఫిక్ అంతా స్తంభించిపోయింది. ఈ నిప్పుకోడి ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు కానీ, లాహోర్ లోని బిజీ రోడ్లలో వాహనాల మధ్యలోనుంచి ఇలా పరుగులు తీసింది. దాదాపు 7 కిలోమీటర్లు అలాగే పరిగెత్తుతూ పోయింది. అయితే దాన్ని ఓ వ్యక్తి వాహనం కింద పడుతుందేమోనని భయపడి ఆపేందుకు ప్రయత్నం చేసి, మెడ పట్టుకుని ఆ పక్షిని నిలిపేందుకు ప్రయత్నం చేశాడు. గొంతు పట్టుకోవడంతో అసలే ఆయాసంతో ఉన్న పక్షి వెంటనే చనిపోయింది. అధికారులు విచారణ చేపట్టారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..