నాగార్జునకి ఇంత పోలీస్ సెక్యూరిటీ ఎందుకు..?

  0
  727

  ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు నాగార్జున విజయవాడ వచ్చారు. హైదరాబాద్ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్ పోర్ట్ కి వచ్చిన నాగార్జున అక్కడినుంచి జగన్ ను కలిసేందుకు తాడేపల్లి వెళ్లారు. నాగార్జున వెంట నిర్మాతలు ప్రీతమ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి ఉన్నారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..