మహేష్ బాబుకున్న ఏకైక సెంటిమెంట్ ఆయన మాటల్లో..

  0
  59

  సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా రిజర్వ్డ్ .. బయట విషయాలకంటే , తన సినిమాలు , ఫ్యామిలీ. ఇదే అతని లోకం.. మహేష్ బాబు చెప్తే తప్ప , ఆయన విషయాలేవీ పెద్దగా బయటకు తెలియవు.. పర్సనల్ విషయాల్లో చాలా గోప్యంగా ఉంటారు.. అలాంటి మహేష్ బాబు , సంక్రాంతికి , తన సినిమాలకు , తండ్రి కృష్ణ సినిమాలకు ఉన్న సెంటిమెంట్ గురించి ఎలా చెప్పాడో చూడండి.. మేనల్లుడు అశోక్ గల్లా నటించిన హీరో సినిమా రిలీజ్ సందర్భంగా , చెప్పిన శుబాకాంకాంక్షల్లో , మహేష్ బాబు ఈ విషయం చెప్పారు..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..