ఓటరు అడిగివుంటే , వీపు రుద్దమన్నా రుద్దేవాడేమో..?

  0
  59

  ఓట్లు అడిగే సమయానికి ఎంతకు దిగజారాలో అంతకు దిగజారడం మన నేతలకు వెన్నతోపెట్టిన విద్య.. స్నానాల గదిలోకే కాదు , మరుగుదొడ్లోకి దూరికూడా దండం పెట్టేసి ఓటు అడిగేస్తారు.. గెలిచిన తర్వాత జనాలకు పడిగాపులు.. ఉత్తరప్రదేశ్ లో మొదలైన ఎన్నికల ప్రచారంలో బిజెపి కాన్పూర్ ఎమ్మెల్యే సురేంద్రమైథాని ఏకంగా ఓటరు స్నానం చేస్తుంటే , అక్కడికే వెళ్లి , కరపత్రం ఇచ్చి ఓటు అడుకున్నాడు. ఆ సమయంలో తలకు షాంపూ అంటుకొని ఉన్న ఓటరుకు పేపర్ ఇచ్చాడు. ఓటరు అడిగివుంటే , వీపు రుద్దమన్నా రుద్దేవాడేమో ..? ఓట్లు అడుక్కోవడంలో ఎంత స్థాయికి దిగజారుతారో ఇదే నిదర్శనం .

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..