రామ S/O దశరథ , ఊరు అయోధ్య.. సీట్ బెల్ట్ ఫైన్ .

  0
  1617

  సీట్ బెల్ట్ పెట్టుకోలేదని పోలీసు ఫైన్ రాస్తున్నాడు.. పేరు ఊరు చెప్పమంటే , అతడుచెప్పింది రాసి , రసీదు ఇచ్చేశాడు.. మరి డబ్బులు ఎవరు ఇవ్వాలి.. ?? రాముడా ..? ఆయన తండ్రి దశరధ మహారాజా ..? కేరళలోని కొల్లంలో జరిగిందీ విచిత్రం.. ఇక వ్యక్తికీ సీట్ బెల్ట్ లేదని ఆపితే , అతడిని పోలీసు పేరు చెప్పమన్నాడు.. మనోడు , రాముడు అని చెప్పాడు.. తండ్రిపేరు అడిగాడు.. దశరధుడు అని చెప్పాడు. ఊరు చెప్పమన్నాడు.. అయోధ్య అని చెప్పాడు.. అప్పుడు కూడా , మన పోలీసుకు అనుమానంరాలేదు.. పద్ధతిగా రసీదు రాసి ఇచ్చేసాడు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..