మ‌రో మూడు రోజుల పాటు సెగ‌లు.

  0
  176

  మ‌రో మూడు రోజుల పాటు వాతావ‌ర‌ణం సెగ‌లు క‌క్కుతుంది. వేడి గాలులు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా వీస్తాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది. వ‌డ‌గాల్పుల తీవ్ర‌త ఈ మూడు రోజుల పాటు ఎక్కువ‌గానే ఉంటుంద‌ని 40 నుంచి 43 డిగ్రీల సెల్సియ‌స్ వ‌ర‌కు ఉష్టోగ్ర‌త న‌మోద‌వుతుంద‌ని అధికారులు తెలిపారు. ఈ ప‌రిస్థితుల్లో వ‌డ‌గాల్పుల వ‌ల్ల వృద్దులు, చిన్న‌పిల్ల‌లు, ఎండ‌ల్లో ఎక్కువ‌గా తిరిగేవారు. డీ హైడ్రేష‌న్ బారిన ప‌డే ప్ర‌మాద‌ముంద‌ని హెచ్చ‌రించారు. ఈ వ‌డ‌గాల్పుల తీవ్ర‌త మ‌ద్యాహ్నం 12 గంట‌ల నుంచి 3 గంట‌ల వ‌ర‌కు ఎక్కువ‌గా ఉంటుంద‌ని, ద్ర‌వ ప‌దార్ధాలు ఎక్కువ‌గా తీసుకోవాల్సిందిగా స‌ల‌హా ఇచ్చారు. తెలంగాణ ఉత్త‌ర ప్రాంతంలో, ఈశాన్య ప్రాంతంలో ఈ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని తెలిపారు.

   

  https://ndnnews.in/supermoon-helped-ship-to-float/

  https://ndnnews.in/ram-charan-reaction-on-vakeel-saab-trailer/

  https://ndnnews.in/2bride-elopes-cheating-on-5-grooms/

   

  https://youtu.be/eZMv2ZOmhLk