పోలీసులు నా మెడలో చెయిన్ లాగి .. పైన చేతులేసి..

  0
  1332

  హుజురాబాద్ వీణవంక మండల కేంద్రంలో మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరైన ధూమ్ ధామ్ కార్యక్రమంలో తమకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరగా , పోలీసులు తనపై దాడి చేశారని నిరోషా. అనే యువతి ఆరోపించింది. ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వండని అడిగేందుకు పోతుంటే , అడ్డుకున్నారని చెప్పారు. బీజేపీ వాళ్ళు తనకు 10 లక్షలు ఇచ్చి మీటింగ్ దగ్గరకు పంపారని ఒక టార్ ఎస్ వ్యక్తి చెబితే , తనను పోలీసులు తన మెడలో చైన్ తెగిపోవడమే గాక , కొట్టిన దెబ్బలకు చేతులు,కాళ్ళకి గాయాలయ్యాయని చెప్పింది.. ఈ మేరకు నిరోషా సెల్ఫీ వీడియో విడుదల చేసింది..

   

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..