నేహా శర్మ ..ఆహా ,ఓహో ,ఫోటో షూట్..

    0
    725

    నేహాశ‌ర్మ… ఈ పేరు చెప్ప‌గానే అన‌గానే ముందుగా మ‌న‌కు గుర్తొచ్చేది చిరుత సినిమా. రామ్ చ‌ర‌ణ్ తేజ్‌-నేహా ఇద్ద‌రూ టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మ‌య్యారు. తెలుగులో కాలం క‌లిసి రాక‌పోయినా హిందీలో కొన్ని సినిమాలు చేసింది. చివ‌రికి అక్క‌డ కూడా ఇదే ఎదురైంది. దీంతో హాట్ ఫోటోషూట్ ల‌తో కాలం వెళ్ళ‌దీస్తోంది. నేహాశ‌ర్మ అందాల దూకుడు చూసి అంద‌రికీ మ‌తులు చెడుతున్నాయి. త‌న ఘాటైన సొగ‌సుల వ‌డ్డింపుతో సెగ‌లు రేపుతుందీ చిరుత‌పిల్ల‌.

     

    బ్లాక్ అండ్ వైట్ లో అందాల కనువిందు..

     

    కనిపించీ ,కనిపించని సొగసుల విందు..

     

     

    వీ చదవండి

    టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

    10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

    ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

    విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.