జిమ్‌ ట్రైనర్‌ తో పార్వతీ రొమాంటిక్‌ స్టంట్‌.

  0
  516

  మ‌ళ‌యాళ బ్యూటీ పార్వతీ నాయర్ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. సినిమాలు త‌గ్గినా సోషల్‌ మీడియాలో బాగానే క్రేజ్ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫోటో షూట్‌లతో కుర్రాల మతులు పోగొడుతున్న ఈ కేర‌ళ కుట్టి… తాజాగా మాల్దీవులకు వెళ్లింది. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ ఎప్పటికప్పుడు త‌న హాట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో జిమ్‌ ట్రైనర్‌ మైఖేల్‌తో కలిసి పార్వతీ చేసిన రొమాంటిక్‌ స్టంట్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

   

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.