కంటి డాక్టర్ కన్ను చెక్ చేసి కింద టచ్ చేసేవాడు..

  0
  4370

  ఒకప్పటి టాప్ హీరోయిన్ నీనాగుప్తా , చిన్నప్పుడు తనకు ఎదురైన లైంగికవేధింపులను ఏకరువు పెట్టారు.. వీటిని ఆమె ఆత్మకథలో రాసుకున్నారు. 17 ఏళ్ళ వయసులో కంటి డాక్టర్ దగ్గరకు పోయినప్పుడు , తనతో వచ్చిన తమ్ముడిని , డాక్టర్ బయట కూర్చోమన్నాడు.. తరువాత కళ్ళు చెక్ చేసి , దగ్గరకు రమ్మని , చేతులను కిందకి పోనిచ్చాడు.. కళ్ళకు సంబంధంలేని శరీర భాగాలను ఎందుకు తాకుతున్నాడో తెలుసు.. అయితే భయమేసింది.. తర్వాత ఇంటికొచ్చేసి ఏడ్చేసాను.. మా అమ్మకు కూడా చెప్పలేదని రాసింది. డాక్టర్ తరువాత టైలర్ లైంగిక వేధింపులు గురించి రాసింది. డ్రెస్సులకు కొలతలు తీసుకునేప్పుడు , ఎక్కడెక్కడో అనవసరంగా టచ్ చేసేవాడు.. మళ్ళీ , మళ్ళీ తియ్యాలని పదేపదే టచ్ చేసేవాడని చెప్పింది. ఈ విషయంకూడా తల్లికి చెప్పేందుకు భయపడ్డానని తెలిపింది. కాలేజీలో చాలా మంది అమ్మాయిలు కూడా ఇలాంటి సమస్యలే ఎదుర్కొన్నారని చెప్పేవారని తెలిపింది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..