పునీత్ ఇంట్లో నాగార్జున..ఓదార్పులో భావోద్వేగం..

  0
  11777

  ఆకస్మిక మరణానికి గురైన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాక్ కుమార్ కుటుంబాన్ని , టాలీవుడ్ హీరో నాగార్జున పరామర్శించారు. హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వచ్చిన నాగార్జున , నేరుగా పునీత్ ఇంటికెళ్లి , కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతి వ్యక్తం చేశారు. తెలుగు సినీ దిగ్గజాలు అక్కినేని నాగేశ్వరరావు , ఎన్టీఆర్ లతో పునీత్ తండ్రి రాజ్ కుమార్ కు అవినాభావ సంబంధం ఉండేది.. గత 50 ఏళ్లుగా రెండు కుటుంబాల పెద్దల మధ్య స్నేహం , బిడ్డలవరకు కొనసాగింది. అందువల్లనే అక్కినేని , నందమూరి కుటుంబాలతో , రాజ్ కుమార్ కుటుంబం బంధం కొనసాగింది.. నాగార్జున పునీత్ అంత్యక్రియల సమయంలో రాలేకపోవడంతో , ప్రత్యేకంగా వచ్చి పరామర్శించారు..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..