పునీత్ రాజ్ కుమార్ సమాధివద్ద రాగిముద్ద , కోడికూర ఎందుకు పెట్టారో తెలుసా..?

  0
  7929

  అశేష అభిమానులు తమ గుండెల్లో గుడి కట్టి పూజలందుకుంటున్న కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సమాధివద్ద రాగిముద్ద , కోడికూర ఎందుకు పెట్టారో తెలుసా..? ఆయన ఎంత టాప్ స్టార్ అయినా , లక్షలాది మంది అభిమానులున్నా , ఆహారం విషయంలో చాలా సాంప్రదాయంగా , సింపుల్ గా ఉంటారు.

  ఆయనకు రాగి సంగటి , కోడికూర , ఇడ్లి , అన్నంలో సాంబారు అంటే మహా ఇష్టం.. అందుకే కుటుంబ సభ్యులు ఆయన సమాధివద్ద రాగి సంగటి , కోడికూర , ఇడ్లి , అన్నంలో సాంబారు పెట్టి మంగళవారం మధ్యాహ్నం పూజలు చేశారు.

  పునీత్ శ్రీమతి అశ్విని, కూతురులు ధృతి, వందితా, అన్నలు శివరాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులు, మంత్రి గోపాలయ్య ఈ సమాధి పూజలలో పాల్గొన్నారు. పునీత్ రాజ్ కుమార్ సమాధి దర్శనానికి ఈ రోజునుంచి అభిమానులను అనుమతిస్తారు..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..