పిల్లాడి ఆకతాయి చర్య.. తల్లికి ప్రాణసంకటమైంది..

    0
    1038

    నాలుగేళ్ళ పిల్లాడి ఆకతాయి చర్య తల్లికి ప్రాణసంకటమైంది.. డిజిటల్ కోడ్ ఉన్న సైకిల్ లాక్ తో ఓ నాలుగేళ్ళ పిల్లాడు ఆడుకుంటున్నాడు.. బాత్రూంలో శుభ్రం చేస్తున్న తల్లి మెడకు ఆ లాక్ వేసి తమాషా పట్టిస్తున్నాడు. అయితే అది మెడచుట్టూ లాక్ అయిపొయింది. దాన్ని అన్ లాక్ చేసే కోడ్ అప్పుడే మార్చిన పిల్లాడు దాన్ని మర్చిపోయాడు.. దీంతో భర్త , ఫైర్ డిపార్ట్మెంట్ కి విషయం చెప్పాడు. వాళ్ళు , వైద్య సిబ్బంది సాయంతో వచ్చి , వైర్ కట్టర్ తో , దాన్ని తీసేసారు.. చైనాలోని జియాంగ్ సు లో జరిగిందీ ఘటన..

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..