పేదింటి పెళ్ళికూతురికి 62 కిలోల బంగారం నగలు..

  0
  3668

  పెళ్లికిముందే పెళ్లికూతురిని అత్తింటి వారు బంగారంలో ముంచెత్తారు.. ఆమె మోయలేనంత బంగారంతో , కాబోయే కోడలిని సింగారించుకున్నారు.. అదృష్టం కలిసొస్తే , అందమైన మొగుడేకాదు , అనంతమైన సంపద కూడా వస్తుంది.. ఇందుకు ఈ పేద పెళ్లికూతురు నిదర్శనం . అమ్మాయి పేదరాలే అయినా , కొడుకు ఇష్టపడ్డాడని తల్లితండ్రులు ఒప్పుకున్నారు. కాబోయే కోడలు తమ ఇంటికి బంగారం అనుకున్నారోఏమో , బంగారంతో వళ్ళంతా కప్పేశారు. పెళ్ళికొడుకు , అమ్మాయికి ఒక్కోటి కిలో నెక్లస్ చొప్పున , 60 నెక్లస్ లు చేయించాడు. అంటే 60 కిలోలు దండలు.. అత్త , మామలు కలిసి రెండు కిలోల గాజులు చేయించారు.. మొత్తానికి 62 కిలోల బంగారాన్ని ఆమెకు నగలుగా చేయించి పెళ్లిమండపానికి తీసుకొచ్చారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..