ఆఫీసరూ .. ఎంతటి రసికుడవో తెలిసెరా..?

  0
  13901

  ఆమ్మో .. ఇతడు పెద్ద ఆఫీసర్.. మైనారిటీ శాఖలో అండర్ సెక్రెటరీ హోదా.. పేరు లచ్చ యాదవ్ .. ఉద్యోగం పెద్దదేగానీ , బుద్దే పెడదారిపట్టింది.. తన శాఖలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగిని ఇలా వేధింపులకు గురిచేస్తున్నాడు.. కాదంటే టెంపరరీ ఉద్యోగం , పీకేస్తాడేమో ..అన్న భయం.. దీంతో ఆమె మర్యాదగానే అతడి వేధింపులు భరిస్తూ వచ్చింది.. అయితే , మనోడు రోజురోజుకూ వేధింపుల లెవెల్ పెంచాడు.. ఇంకా స్పీడ్ అవుతున్నాడు.. చేతులు తాకే స్థాయినుంచి ఎక్కడెక్కడికో పోతున్నాడు.. దీంతో ఇక భరించలేక , ఆమె మొబైల్లో వాడి వేధింపులు రికార్డ్ చేసి , సీఎం ఆఫీస్ కి పట్టింది.. క్షణాల్లో వాడిని జైల్లో పెట్టేసారు.. ఉత్తరప్రదేశ్ లోని లక్నో సెక్రెటేరియేట్ లో జరిగిందీ ఘటన..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..