రజనీకాంత్ కి ఆపరేషన్ చేసి ముప్పు తప్పించారు..

  0
  352

  తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు చిన్న ఆపరేషన్ జరిగింది. కెరోటిడ్ నరానికి ఈ ఆపరేషన్ చేశారు. మెడకు అటుఇటుగా ఉండే ఈ నరాలలో కొవ్వు పేరుకుపోయింది. దీంతో మెదడుకు రక్తప్రసారం తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల పక్షవాతం కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇటీవల కాలంలో రజనీకాంత్ కు , తల తిరగడం , మొద్దుబారడం లాంటి లక్షణాలు ఉన్నాయి. వీటికోసం కావేరి హాస్పిటల్లో చేరి టెస్టులు చేయించుకున్నారు. . కెరోటిడ్ నరంలో కొవ్వుపేరుకుపోవడం వల్ల ఇలా జరిగిందని ,చెప్పిన వైద్యులు , చిన్న ఆపరేషన్ ద్వారా దాన్ని సరిచేశారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం బాగుంది..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..