కన్నడ సూపర్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణం , సినిమాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను విషాదంలో ముంచింది. ఆయన తండ్రి వారసత్వాన్నీ కాకుండా , తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నాడు. చిన్న వయసులోనే అజరామరమైన కీర్తిని మూటగట్టుకొని పరలోకాలకు తరలిపోయాడు. ఆయన మరణ వార్తను ప్రసారం చేస్తూ , టీవీ యాంకర్ లైవ్ లోనే గుక్కపట్టి ఏడ్చేసింది.. సహచరుల ఓదార్పుకూడా ఆమె దుఃఖాన్ని ఆపలేకపోయిది.. వీడియో చూడండి..
A #BTV news anchor in #Bengaluru broke down while reading the news of #PuneethRajkumardeath.
People are shocked with the untimely death of sandalwood power star. He was just 46 and heart attack claimed his life. pic.twitter.com/uwNNeSvk2n— dinesh akula (@dineshakula) October 29, 2021