చావుకి 10 నిమిషాల ముందు ఈ సెల్ఫీ.

  0
  93509

  చావు ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో.. ? ఇప్పటివరకు తెలియని సత్యం ఇదే.. ఈ ఫొటోలో ఉన్నది మేరోల్లా మేడోకా .. 26 ఏళ్లకే సూపర్ సింగర్ గా , విదేశాల్లో పేరుగడించింది. శుక్రవారం రోజు విమాన ప్రమాదంలో చనిపోక 10 నిమిషాల ముందే ఆమె ఈ ఫొటో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

  విమానంలో కూర్చుని , కిటికీలోనుంచి ఎయిర్ పోర్ట్ ఆవలి వైపు , ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ , ఆపిల్ తింటూ ఫొటో షేర్ చేసింది.. ఆమె విమానం ఎక్కే ఫొటోకూడా షేర్ చేశారు.. ఒక ప్రయివేట్ విమానంలో ఆమె మ్యూజిక్ షోకి పోతుంది.. విమానం బయలుదేరిన 10 నిమిషాల్లో అదికూలిపోయింది..

  ఈ అందాల పాప్ గాయని , మాంసం ముద్దలా తయారైంది.. ఆమెతోపాటు మరో నలుగురు ఈ ప్రమాదంలో మరణించారు.. బ్రెజిల్ దేశాధ్యక్షుడు కూడా ఆమె మృతికి తీవ్ర సంతాపం ప్రకటించారు..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..