ఆ నగరంలో 9 నెలలకు లాక్ డౌన్ ఎత్తేసిన ఆనందం..

  0
  166

  ప్రపంచంలో అతి సుదీర్ఘ కాలం కొవిడ్ లాక్ డౌన్ విధించిన మెల్ బోర్న్ లో లాక్ డౌన్ ఎత్తేశారు. 260 రోజులపాటు, అంటే దాదాపు 9 నెలలపాటు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో లాక్ డౌన్ విధించారు. ఎట్టకేలకు లాక్ డౌన్ తొలగించడంతో స్థానికుల సంబరాలు అంబరాన్నంటాయి. పబ్ లు, బార్లలో ఆడా మగా తేడా లేకుండా అందరూ మందు కొడుతూ హ్యాపీగా గడిపేస్తున్నారు. ఈ ఫొటోలు చూడండి.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..