మంజా గాలిపటం కారులో పోతున్న బాలుడిని బలిగొనింది ..

  0
  58

  కారు సన్ రూఫ్ లోనుంచి రోడ్లో చూస్తూ పోవాలన్న ఓ బాలుడి జీవితం అంతమైంది. నాగపూర్ లో జరిగిన ఈ దారుణం నిజంగా కన్నీరు తెప్పించేది.. మాంజ గాలిపటం ఆ పిల్లాడికి మృత్యు పాశమైంది. ఆరవ్ అనే ఎనిమిదేళ్ల బాలుడు నాగపూర్ హైవేలో తల్లితండ్రులతో కారులో పోతున్నాడు. కారు కారు సన్ రూఫ్ ఓపెన్ చేయమని అడిగాడు. రోడ్లో ట్రాఫిక్ చూస్తూ ఆనందంతో కేరింతలు కొడుతున్నాడు. ఇంతలో మాంజ గాలిపటం , ఆ బాలుడు మెడకు తగులుకుని కోసేసింది. దీంతో , బాలుడిని హాస్పిటల్ కి తీసుకుపోయేలోగానే చనిపోయాడు. మాంజ గాలిపటాలు నిషేధించినా , వాటిని ఎగురవేస్తూనే ఉన్నారు. ఇటీవల ఒరిస్సాలోకూడా ముగ్గురు మాంజ గాలిపటానికి బలైపోయారు. వారిలో ఒకరు కొత్తపెళ్ళికొడుకు..
  మంజా గాలిపటం కారులో పోతున్న బాలుడిని బలిగొనింది ..

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..