లేడీస్ అండర్ వేర్ మాస్క్ గా..

  0
  6664

  వీడెవడో మహా శాడిస్ట్ గా ఉన్నట్టున్నాడు. అమ్మాయిలు వేసుకునే అండర్ వేర్ నే మాస్క్ గా ధరించి విమానం ఎక్కేసాడు. ఫ్లోరిడాలో విమానం ఎక్కిన ప్రయాణీకులందరినీ , చెక్ చేస్తున్నారు. అందరూ మాస్క్ లు పెట్టుకున్నారా , లేదా అని చూస్తున్నారు. ఇంతలో ఆడమ్‌ జేన్‌ అనే వ్యక్తి , మాస్కుకు బదులు , లేడీస్ అండర్ వేర్ నే మాస్కుగా పెట్టుకొని సీట్లో ఉన్నాడు. అదేమిటని అడిగితే , తప్పేమిటని ఎదురు ప్రశ్నించాడు. ఇలాగే అయితే , తినేప్పుడు , తాగేప్పుడు బాగుంటుందని చెప్పాడు. దీంతో విమానం సిబ్బంది అతడిని , విమానం దించేశారు.. అతడు లేకుండానే విమానం వెళ్ళిపోయింది..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.