వీడో రియల్ బ్రహ్మానందం . డాన్ అని చెప్పి దెబ్బలుతిన్నాడు.

  0
  2187

  రితిక్ మాలిక్ అనే వాడికి మాఫియా డాన్ కావాలని కోరిక ..వీడికి మన తెలుగు సినిమాల్లో బ్రహ్మానందానికీ తేడాలేదు.. సినిమా స్టయిల్లో అందర్నీ హడలెత్తించి డబ్బులు సంపాదించాలని ఆశ . తన చుట్టూ తుపాకులు పట్టుకొని అనుచరులు ఉండగా వీధుల్లో నడిచిపోవాలని కోరిక.. అందుకే రెండు గన్స్ కొన్నాడు.. వాటిని పట్టుకొని వీడియో తీయించుకున్నాడు.. తాను డాన్ గా మారబోతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టాడు.. రౌడీయిజం పై ఆసక్తి ఉన్నవాళ్లు తనకు అనుచరులుగా కావాలంటూ పిలుపు ఇచ్చాడు. పశ్చిమ యుపిలో తాను అతిపెద్ద మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తానన్నాడు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో , పోలీసులొచ్చి కోటింగ్ ఇచ్చి , జైల్లో తోశారు.. వీడిని చూస్తే మన తెలుగు సినిమాల్లో బ్రహ్మానందం క్యారెక్టరే గుర్తుకొస్తుంది..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?