బర్త్ డేకి 550 కేకులు కట్ చేసాడు.. ఇదో రకం ట్రెండ్..

    0
    128

    ఒకడేమో తల్వార్ తో బర్త్ డే కేక్ కట్ చేస్తాడు.. ఇంకొకడు పోలీస్ రైఫిల్ బానెట్ తో కట్ చేస్తాడు.. ఇంకొకడు కసాయి కత్తితో కట్ చేస్తాడు.. ఇవన్నీ ఓల్డ్ ట్రెండ్స్ అనుకున్నాడేమో , సూర్యరతూరి అనే వ్యక్తి , తన బర్త్ డేకి ఏకంగా 550 కేకులు తయారుచేయించి కట్ చేసాడు.. రెండు చేతుల్లో , చాకులు పట్టుకొని , 550 కేకులను కట్ చేస్తూ పోయాడు.. మధ్యలో టపాకాయలమోతలు మామూలే.. ముంబైలోని కండవేల్లో ఈ విచిత్రమైన బర్త్ డే జరిగింది..

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..