ఫ్యామిలీ కార్లలో ఒక విప్లవం రాబోతుంది.. ఈ విప్లవంలో ఎన్నో అద్భుతాలు.. చూస్తేతప్ప నమ్మలేని విచిత్రాలు.. ఆడి ఫ్యామిలీ కారులో చూడండి..
కారులోనే ఫౌంటెన్.. ఏదీకూడా చేతితో తాకాల్సిన అవసరంలేకుండానే అంతా చేతిసైగలతోనే పనులు జరిగిపోయే పరిస్థితి.. డాష్ బోర్డు చూస్తే , అది డాష్ బోర్డు అనలేని అద్భుతం.. చూడండి,,