30 కోట్లు అంబర్ పేదవాడిదగ్గరకే వచ్చింది..

    0
    5591

    పేదవాడైన ఓ మత్స్యకారుడికి అదృష్టం వెదుక్కుంటూ వచ్చింది. అతను జీవితంలో ఊహించనంత సంపద ఎదురుగా వచ్చి చేరడంతో ఆ మత్స్యకారుడు ఆనందానికి అంతు లేకుండా పోయింది. థాయిల్యాండ్ కి చెందిన నారంగ్ పెచోరాజ్ అనే మత్స్యకారుడు సముద్రంలో వేటకు వెళ్లగా ఓ పెద్ద వస్తువు నీళ్లపై తేలుతూ కనిపించింది. విచిత్రం ఏంటంటే అది తేలుకుంటూ అతని పడవ దగ్గరకు వచ్చింది. తీసుకుని చూడటంతో అది అంబర్ అని అర్థమైంది. తిమింగలం వాంతి చేసుకునే ఈ పదార్థాన్ని అంబర్ అంటారు.

    ఇంటికి తీసుకెళ్లి వ్యాపారులకు చూపించడంతో ఇది అంబర్ లో అత్యంత మేలురకానికి చెందిన అంబర్ అని 10కోట్ల రూపాయల విలువకు కొంటామని చెప్పారు. సముద్రంలో స్పెర్మ్ వేల్స్ వాంతి చేసుకునే ఈ పదార్థం సుగంధ ద్రవ్యాలు, మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఇప్పుడు 30కేజీలున్న ఈ అంబర్ అతడ్ని ఉన్నఫళంగా కోటీశ్వరుడ్ని చేసింది. దీన్ని సముద్రబంగారుగా పిలుస్తారు. ఒక్కో దఫా కేజీ అంబర్ గ్రిస్ బంగారం కంటే ఎక్కువ ధర పలుకుతుంది.

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..