స్టూడెంట్స్..క్వార్ట్రర్ అంటే ఎంత.. ? 30 ఎమ్మెల్ సార్..

  0
  505

  ఆన్ లైన్ క్లాసుల పుణ్యమా అంటూ అటు విద్యార్థులు, ఇటు టీచర్ల తెలివి తక్కువ తనం అప్పుడప్పుడు బయటపడుతోంది. చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) కోర్స్ లకు ఆన్ లైన్ కోచింగ్ ఇస్తున్న ఓ వ్యక్తికి స్టూడెంట్ సమాధానంతో మతి పోయింది. ఒక క్వార్టర్ అంటే ఎంత అని అడిగిన దానికి అవతలవైపునుంచి ఆన్సర్ 30 ఎంఎల్ అన్నాడు. పాపం స్టూడెంట్ క్వార్టర్ అంటే క్వార్టర్ బాటిల్ అన్నాడు. దీనిలో కూడా తప్పు సమాధానం చెప్పాడు. మందు అయితే క్వార్టర్ అంటే 180 ఎంఎల్. మనోడు క్వార్టర్ అంటే తెలియదేమో మొత్తానికి 30 ఎంఎల్ అని చెప్పాడు. సీఏ క్లాస్ లకు సంబంధించి ఆర్థిక శాస్త్రంలో క్వార్టర్ అంటే ఒక కంపెనీ ఫైనాన్షియల్ ఆడియ్ లో మూడో నెల రిపోర్ట్ ని క్వార్టర్ అంటారు. అయితే ఈ స్టూడెంట్ మాత్రం మద్యం బాటిల్ లెక్క చెప్పి, అది కూడా తప్పు చెప్పాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..