ప్రియురాలిని పొలాల్లోకి రమ్మన్నాడు – తాళి కట్టించేశారు.

  0
  1885

  ప్రేయ‌సి బ‌ర్త్ డే సెల‌బ్రేట్ చేయాల‌ని ఈ అమ్మాయి ఉన్న ఊరికి వెళ్ళారు ఓ ప్రేమికుడు. కానీ ఊహించ‌ని విధంగా ఊరి పెద్ద‌లంతా కలిసి పెళ్ళి చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని స‌హ‌రాన్ పూర్ జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స‌త్యం అనే ప్రేమికుడు, త‌మ ప్రేయ‌సి ఉన్న సుబ్రి అనే ఊరికి వెళ్ళాడు. రాత్రివేళ్ళ బ‌య‌ట‌కురావాల‌ని ఆమెకు ముందుగానే స‌మాచారం అందించాడు. చెప్పిన స‌మ‌యానికి ఆ అమ్మాయి కూడా అత‌ను చెప్పిన పొలాల్లోకి వెళ్ళింది. అయితే వీరిద్దరినీ గ్రామ‌స్తులు చూసి, వెంట‌నే ఊరి పెద్ద‌ల‌కు స‌మాచారం అందించారు. ఇక పెద్ద‌లంతా క‌ల‌సి వారిని ఊరిలోకి తీసుకొచ్చారు. అంత‌టితో ఆగ‌కుండా అబ్బాయి, అమ్మాయి త‌ల్లిదండ్రుల‌ను పిలిపించి, వీరిద్ద‌కీ పెళ్ళి జ‌రిపించారు. ఆ అమ్మాయి పేద‌రాలు కావ‌డంతో పంచాయితీ పెద్ద‌లు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిసింది.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?