లతామంగేష్కర్ మరణం..

    0
    76

    భారతదేశం గర్వించదగిన గాయని లతామంగేష్కర్ చనిపోయారు. గతకొంతకాలంగా ఆమె శ్వాస సంబంధమైన సమస్యతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకి కోలుకున్న తరువాతనుంచి ,ఆమెను ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. లతామంగేష్కర్ వయసు 92 సంవత్సరాలు.. సంగీతమే జీవితంగా చివరివరకు శ్వాసించిన మహా గాయకురాలు.. ఆమె శ్వాసలో కూడా పాటే ఉంటుందని చెబుతారు. అంతటి గొప్ప గాయకురాలు. భారతరత్న అవార్డును స్వంతంచేసుకున్న , భారత మాత ముద్దుబిడ్డ లతామంగేష్కర్ .

    1929లో పుట్టిన ఆమె 13 ఏళ్ళ వయసులోనే సంగీత కచేరీలు చేశారు. 1949లో ఆయేగా ఆనేవాలి అనే పాటతో ఆమె సినీ పాతాళ ప్రస్థానం మొదలైంది. దేశంలో అత్యున్నత బిరుదులన్నీ ఆమె స్వంతం చేసుకుంది. ఆమె మృతికి రాష్ట్రపతి , ప్రధాని , సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు. దేశంలోని అన్నిభాషలలో ఆమె పాటలు పాడారు..

     

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..