హాస్పిటల్ కి అంత్యక్రియలు. చూస్తే అబ్బో..

    0
    145

    నిరసనలు అంటే కొంతమంది ఆ కార్యాలయం ముందు చేరి నినాదాలు చేయడం ,లేదంటే ధర్నాలు చేయడం , లేదా కూర్చుని నిరసన తెలపడం లేదా , నల్లబ్యాడ్జీలతో అసమ్మతిని తెలియజేయడం.. అయితే ఇది అలాంటిది కాదు , మహారాష్ట్రలోని ఇందిరా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ పేరుకు చాలా పెద్దది. అయితే ఆసుపత్రిలో డాక్టర్లు సిబ్బందికి , జీతాలు తప్ప కనీసం హాస్పిటల్ ఊడ్చేందుకు చీపురు కూడా ఉండదు , మందులు ,ఇంజక్షన్లు బయట తెచ్చుకుంటే వేసేందుకు కూడా డబ్బులు తీసుకుంటారు.

    అసలు పూర్తిగా వైద్యం అందదు. దీంతో ఆస్పత్రి దుస్థితిని గమనించిన స్థానికులు విచిత్రమైన రీతిలో నిరసన తెలియజేశారు. ఆస్పత్రి ఫోటో తీసి దానిని ఒక లైఫ్ సైజ్ ఫ్రేమ్ కట్టించి , ఆసుపత్రి ముందు పెట్టి దానికి ఒక పెద్ద పూలమాలవేసి ,దాని ముందు ఇతర మందులు పెట్టి ధర్నా నిర్వహించారు.

    చాలామంది మహిళలు ఇంత పెద్ద ఆసుపత్రి చచ్చిపోయింది అంటూ విచిత్రమైన రీతిలో ఏడుపులుతో అంత్యక్రియలు కూడా సంప్రదాయపద్ధతిలో చేశారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మైండ్ బ్లాక్ అయింది . ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మహిళలు నిరసన ఆస్పత్రికి ఎంత వెరైటీగా ఉందో ఒకసారి మీరే చూసేయండి..

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..