బ్రేక్ తొక్కబోయి యాక్సిలేటర్ తొక్కి..

  0
  2341

  ఎప్పుడూ ఎక్కనోడు గుర్రం ఎక్కితే , ఎనక్కి పోయిందన్నట్టు . వీడెవడో 4 కోట్ల విలువైన కారుని ఏమి చేసాడో చూడండి.. కారుని రివర్స్ చేసేక్ర్రమంలో , బ్రేక్ నొక్కబోయి , యాక్సిలేటర్ పెడల్ గట్టిగా నొక్కడంట.. ఇంకేముంది , కారుపోయి 50 అడుగుల లోయలో పడిపోయింది.. కారుకొని జస్ట్ ట్రయిల్ కి పోయి , ఇలా చేసాడు.. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ ప్రమాదంలో కారు ఓనర్ మాత్రం చిన్న గాయాలు తగిలినా , వెంటనే నీళ్లలో డోర్ తీసుకొని ఈతకొట్టుకుంటూ బయటకొచ్చేసాడు.. 50 అడుగుల లోతులో ఉన్న కారుని ఫైర్ సిబ్బంది బయటకు తీశారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..