కారు టైరుపేలి ఎంత ఘోరం జరిగింది..

  0
  606

  మృత్యువు ఎప్పుడు ఎటువైపునుంచి ముంచుకొస్తుందో తెలియదు.. కారు టైరుపేలి నలుగురు చనిపోయిన దుర్ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. కారు ముందు టైరుపేలడంతో , ఆ కారు అదుపుతప్పి , ఎదురుగా వస్తున్న ఒక లారీని ఢీకొనింది. ఈ కారు మదనపల్లి నుంచి , అనంతపురం పోతుంది. అక్కడ ఒక వివాహవేడుకలో పాల్గొనాల్సిఉంది. కారులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోగా , మరో చిన్న పాప తీవ్రగాయాలతో ఆసుపత్రిలో ఉంది. మృతులలో తల్లి అమ్మాజీ, కూతురు రేష్మ, అల్లుడు , కొడుకు ఉన్నారు.. వీళ్లంతా చనిపోయారు. మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయాయి. అతి కష్టం మీద శవాలు వెలికి తీశారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..