సోషల్ మీడియాలో లేడీ కలెక్టర్ డ్యాన్స్ వైరల్..

  0
  500

  ఓ లేడీ కలెక్టర్ కాలేజ్ స్టూడెంట్స్ తో కలసి డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆమె విద్యార్థుల‌తో కలిసి ఫ్లాష్‌మాబ్ చేసి, దుమ్ములేపారు. ఆ వీడియో చూసి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.

  కేర‌ళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్య‌ర్ మహాత్మా గాంధీ యూనివర్శిటీ యూనియన్ ఆర్ట్స్ ఫెస్టివల్ కోసం ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు వ‌చ్చారు. అక్క‌డ కాథోలికేట్ క‌ళాశాల విద్యార్థినులు ఫ్లాష్‌మాబ్ చేస్తున్నారు. వాళ్లు పిల‌వ‌గానే క‌లెక్ట‌ర్ వెళ్లి డ్యాన్స్ చేశారు. ‘గోలియోన్ కీ రాస‌లీలా రామ్‌లీలా’ చిత్రంలోని న‌గాడా పాట‌పై అదిరిపోయే స్టెప్పులేశారు. దివ్య ఎస్ అయ్య‌ర్ చిన్న‌ప్పుడే కూచిపూడి, ఒడిస్సీ, కథాకళి, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నారు. అందుకే విద్యార్థినులు పిల‌వ‌గానే వెళ్లి డ్యాన్స్ చేశాన‌ని ఆమె చెప్పారు.

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..