విప్పేందుకు , చూపేందుకు..అన్నింటికి ఓకే -బ‌ట్.

  0
  2320

  బోల్డ్ సీన్స్ చేస్తా… బ‌ట్ కండీష‌న్స్ అప్ల‌య్‌…
  ==============
  కృతిశెట్టి… బెంగుళూరు రోజ్ అయిన ఈ ముద్దుగుమ్మ‌.. ”ఉప్పెన” చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. వ‌స్తూనే కుర్రాళ్ళ‌ హృద‌యాల్లో ఉప్పెన రేపింది. ఆ చిత్రంలో ‘బేబమ్మ’ పాత్రతో ప్రేక్షకుల మదిలో తనదైన ముద్రవేసింది. తొలి సినిమాతోనే భారీ విజయం అందుకున్న ఆమె ‘శ్యామ్‌ సింగ రాయ్‌’లో కీర్తిగానూ మెస్మ‌రైజ్ చేసింది. ప్ర‌స్తుతం ఆమె ‘బంగార్రాజు’ చిత్రంలో నాగ‌చైత‌న్య‌తో, ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ చిత్రంలో నితిన్ తోనూ జోడీ క‌డుతోంది. కోలీవుడ్ లోనూ ఓ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

  ఇదిలావుంటే… బోల్డ్ సీన్స్ పై హాట్ కామెంట్స్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది కృతి. హీరోలు యాక్ష‌న్స్ సీన్స్ లో ఎంత హార్డ్ వ‌ర్క్ చేస్తారో… హీరోయిన్లు హాట్ సీన్ల‌లో అంతే హార్డ్ వ‌ర్క్ చేస్తారంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు.. బోల్డ్ సీన్స్ చేయ‌డం వృత్తిలో భాగ‌మే కానీ.. అదేమీ ప్ర‌త్యేక‌మైన‌ది కాద‌ని అంటోంది. బోల్డ్ సీన్స్ చేయ‌డానికి, హాట్ గా క‌నిపించ‌డానికి ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని క్లారిటీ ఇచ్చింది. బ‌ట్, స్టోరీ డిమాండ్ చేస్తే బోల్డ్ సీన్స్ చేస్తానంటూ కండీష‌న్ పెట్టింది. మొత్తానికి బోల్డ్ సీన్స్ లో న‌టించ‌డానికి కృతికి ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని ఆమె మాట‌ల‌తో క్లియ‌ర్ క‌ట్ గా అర్ధ‌మ‌వుతోంది. ఇక డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్లదే లేట్.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..