మొగిలయ్యకు కేసీఆర్ కోటి రూపాయల బహుమతి

  0
  66

  కిన్నెర మెట్ల సంగీత కళాకారుడు మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల బహుమతి ప్రకటించింది. పేదరికంలో మగ్గుతున్న , మొగిలయ్య , పేదరికంలో కూడా , తన తరంలో ఆఖరివాడుగా , కిన్నెరమెట్ల వాయిద్యంతో , తెలంగాణాలో ఆ కళను బతికించాడు.

  ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కిన్నెరమెట్ల వాయిద్యం, మొగిలయ్య సంగీత కళ ప్రచారంలోకి వచ్చాయి. మొగిలయ్యకు కేంద్రం కూడా పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఇప్పటికీ పేదరికంలోనే మగ్గుతున్న మొగిలయ్యకు , కోటిరూపాయల డబ్బుతో పాటు , ఇంటిస్థలం కూడా మంజూరు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ , మొగిలయ్యను తన కార్యాలయానికి పిలిపించి వీటిని అందజేశారు..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..