జూనియర్ ఎన్టీఆర్ తో జాన్వీ .. కొత్త సినిమా..

  0
  50

  బాలీవుడ్ లో కుర్రకారు గుండెల్లో గునపాలు దింపుతున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ , త్వరలో తెలుగు సినిమా ప్రాజెక్ట్ చేయబోతొంది.. జూనియర్ ఎన్టీఆర్ తో , బుచ్చిబాబు తీయబోయే సినిమాలో ఆమె నటించే అవకాశం ఉందట. ఈ మేరకు ఆమెతో ఒక రౌండ్ టాక్స్ పూర్తిఅయినట్టు చెబుతున్నారు.

  ఇదే జరిగితే జాన్వీ – జూనియర్ జంట తెలుగులో హిట్ పెయిర్ అవుతుందని కూడా భావిస్తున్నారు. బాలీవుడ్ లో హిట్ అయిన సినిమాల కంటే , తన అందచందాలను సోషల్ మీడియాలో అందరికీ కనువిందు చేయడంలో జాన్వీ కపూర్ దే , అగ్రస్థానం.. ఆమె అంగాంగ సౌష్టవం , తెలుగు తెరపై , జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి కనువిందు చేసే రోజు దగ్గరలోనే ఉందంటున్నారు.

  జాన్వీ కోసం ఇదివరకే రెండు తెలుగు సినిమా ప్రాజెక్టులు రెడీ అయ్యాయి.. ఎందువల్లనో వాయిదా పడ్డాయి. జాన్వికూడా , తనకు దక్షిణాది సినిమాల్లో , ముఖ్యంగా తెలుగు సినిమా చెయ్యాలని ఆశగా ఉందని చెప్పింది. తెలుగు తెరపై తన తల్లి శ్రీదేవి , మకుటంలేని మహారాణిగా వెలిగిన సంఘటనలు కూడా గుర్తుకుతెచ్చుకుంది..

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..