కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ..

  0
  106

  కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. మాజీ హోమ్ మంత్రి అయినా బసవరాజ్ , మాజీ ముఖ్యమంత్రి ఎస్సార్ బొమ్మై కొడుకు.. యడ్యూరప్ప లాగే లింగాయత్ వర్గానికి చెందిన నాయకుడు.. కర్ణాటకలో లింగాయత్ లీలు రాజకీయ అధికారంలో కీలక పాత్ర పోషిస్తారు. లింగాయత్ సాధువులు కూడా బసవరాజ్ అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగా ఉంటారని అదే వర్గానికి చెందిన నేతను ఎంపిక చేశారు..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?