జాన్వీ లేటెస్ట్ ఫొటోషూట్ ఇది..

  0
  243

  శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సంవత్సరాదాయం 65 కోట్ల రూపాయలు. అలాగని ఆమెకు సినిమాలు ఏవైనా ఉన్నాయా అంటే ఏవీ లేవు. కేవలం అడ్వర్టైజ్ మెంట్లు, ఫొటో షూట్లు, సోషల్ మీడియా ద్వారా వచ్చే ఆదాయమే ఆమెకి ఆ స్థాయిలో ఉంది. జాన్వీ కపూర్ కి తన టాలెంట్ ఏంటో బాగా తెలుసు.

  సినిమాల్లో నటించి, ఇతర స్టార్ హీరోయిన్లకు పోటీ వచ్చి, వారిని వెనక్కు నెట్టి.. తాను నెంబర్ 1 గా ఎదగడం కష్టం అని ఆమె ముందే తెలుసుకుంది. అందులోనూ బాలీవుడ్ లో ఆమెకంటే మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ లు చాలామందే ఉన్నారు. దీంతో జాన్వీ అందాల ఆరబోతని నమ్ముకుంది.

  మొదట్లో కాస్త సంప్రదాయబద్ధంగానే కనిపించినా.. రాను రాను మరీ రాటుదేలిపోయింది. చిట్టిపొట్టి డ్రస్సులతో సెక్సీగా కనిపించడానికి ఆసక్తి చూపిస్తోంది జాన్వీ. కరోనా టైమ్ లోనూ ఆమె సోషల్ మీడియాని వదిలిపెట్టలేదు. రోజూ జిమ్ కి వెళ్లే ఫొటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుండేది. జిమ్ బయట దిగే ఫొటోలు కూడా డైలీ సోషల్ మీడియాలో కనిపించేలా ప్లాన్ చేసుకునేది జాన్వీ. ఆ తర్వాత ఇప్పుడు ఫొటో షూట్స్ తో బిజీగా మారిపోయింది జాన్వీ కపూర్. ఫ్యాషన్ షో లకు అటెండ్ అవుతూ సరికొత్త ఫొటో షూట్స్ తో అలరించేది. ఆ క్రమంలో బయటకొచ్చిన లేటెస్ట్ ఫొటోషూట్ ఇది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..