జనసేన సభకు వెళ్తున్న ఆటో బోల్తా..?

  0
  437

  జనసేన జెండాలు కట్టుకుని వెళ్తున్న ఆటో ఒకటి నడి రోడ్డులో బోల్తా పడబోతున్న సమయంలో పోలీసులు దాన్ని పైకి లేపి నిలబెట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆటోలో ఉన్నవారంతా తాగి ఉన్నారంటూ మహిళా పోలీస్ చెప్పడం వైరల్ గా మారింది. అసలీ ఆటో బోల్తా వీడియో ఇప్పటిదేనా, లేక గతంలోదా అనేది మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..