ఐపీఎస్ తల్లి ..అర్ధరాత్రి బిడ్డనెత్తుకొని..

  0
  4260

  ఎంత పెద్ద అధికారైనా ఆమెకూడా తల్లేకదా..? ఖాకీ యూనిఫారం లో ఉన్నా , ఆమెలోనూ అమ్మతనం అమృతం పొంగిపొర్లుతుంది కదా..? ఈమెను చూడండి.. ఐపీఎస్ అధికారి. వరంగల్ సెంట్రల్ జోన్ అడిషనల్ డిసిపి కె , పుష్ప.. అర్ధరాత్రి సమయంలోకూడా బిడ్డనెత్తుకొని వీధుల్లో విధులు నిర్వహిస్తోంది.. వరంగల్ లో దసరా వేడుకల్లో తీసిన ఫొటో ఇది..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..