డ్రైవరే దేవుడయ్యాడు.. కాపాడాడు..

  0
  6699

  తెలంగాణలోని జనగామ జిల్లా ఘోరం జరిగింది. పెద్ద ప్రాణాపాయం తప్పింది. ఇంజిన్ లో సాంకేతిక లోపం కారణంగా షార్ట్ సర్క్యూట్ కావడంతో జనగామ జిల్లా నెల్లుట్ల వద్ద లగ్జరీ బస్ దగ్దమైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్ లో 26 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ఎవరికి ఎలాంటి ఎలాంటి ప్రమాదం జరగలేదు. చత్తిస్ ఘడ్ నుంచి హైద్రాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..