పవన్ ఫ్యాన్స్ కి ముందే దీపావళి..

  0
  135

  పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి ముందే దీపావళి వచ్చేసింది. భీమ్లా నాయక్ సినిమా నుంచి చిన్న టీజర్ ని కట్ చేసి దీపావళి సందర్భంగా వదిలారు. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ఈనెల 7న విడుదలవుతుందని చెప్పారు. ఈపాటికే సినిమా షూటింగ్ పూర్తయింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో సినిమా విడుదల చేస్తారు.

  ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కోసం వదిలిన మెటీరియల్ అంతా క్రేజీగా వుంది. లేటెస్ట్ గా దీపావళి సందర్భంగా మరో వీడియో పోస్ట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న యాక్షన్ ఎపిసోడ్ లో కనిపిస్తూ, చిన్న డైలాగు వేసారు. ‘నాగరాజు గారూ మీకు హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండీ. మీకు దీపావళి ముందుగానే వచ్చేసిందండీ’ అనే డైలాగు కచ్చితంగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..