ఆ పువ్వు విరబోస్తే అక్కడ ఉండలేం..

  0
  14352

  ఐదేళ్ల కొకసారి విరబూసే ఈ పుష్పం పేరు కార్ప్స్ ఫ్లవర్.. శాండీగో బొటానికల్ గార్డెన్స్ లో ఈ పువ్వు విరబూసే దృశ్యాన్ని చూడాలని వేలాదిమంది గుమికూడుతారు.. ఒక సారి అది విచ్చుకోవడం మొదలుపెట్టిన తరువాత , ఒక్కడు కూడా అక్కడ ఉండరు.. ఆపినా ఆగకుండా పరుగులుతీస్తారు.. దానికి కారణం ఆ పువ్వు విరబూసినతరువాత , కుళ్లిపోయిన శవం వాసన వస్తుంది.. అందుకే దానిని శవం పువ్వు అంటారు. ఈ పువ్వు విచ్చుకోవడాన్ని , టైం లైన్ వీడియో లో రికార్డ్ చేశారు.. చూడండి..

   

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..